Surprise Me!

Hyderabad Rain: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన..! | Oneindia Telugu

2025-09-18 75 Dailymotion

Hyderabad Rain. It started again on Thursday evening. It is raining in LB Nagar, Vanasthalipuram, Nagole, and other areas of Hyderabad. Although it is sunny on one side, it is raining, creating a strange situation. Meteorologists say that this rain is likely to gradually spread throughout the city. If the rain that started in the evening spreads to the entire city by night, there is concern among the people that there will be torrential rain tonight too.
గురువారం సాయంత్రం మళ్ళీ మొదలైంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఒక పక్క ఎండగా ఉన్నప్పటికీ వర్షం కురుస్తూ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ వర్షం క్రమంగా సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం మొదలైన వర్షం రాత్రికి సిటీ మొత్తానికి వ్యాపిస్తే ఈ రాత్రి కూడా కుండపోత తప్పదా అన్న జనాల్లో ఆందోళన మొదలైంది.
#hyderabadrains
#rains
#weather

Buy Now on CodeCanyon